IND V SA 2019,3rd Test : Rohit breaks Don Bradman's 71-year-old record previously held by Bradman. The legendary cricketer had an average of 98.22 at home soil in Test Cricket. Rohit's average rose to 99.84 after the batsman smashed his first double hundred in the longest format of the game today.
#indvsa2019
#rohitsharma
#viratkohli
#WriddhimanSaha
#kuldeepyadav
#ravindrajadeja
#mohammedshami
#umeshyadav
#cricket
#teamindia
రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేయడంతో ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. 71 ఏళ్ల ఆస్ట్రేలియా లెజెండరీ బ్యాట్స్‌మన్ డాన్ బ్రాడ్‌మన్ రికార్డుని రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు.
భారత్‌లో ఆడిన 18 ఇన్నింగ్స్ (12 టెస్టులు)లో అతను 99.84 సగటుతో 1,298 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే, ఆస్ట్రేలియా గడ్డపై 33 టెస్టుల్లో 50 ఇన్నింగ్స్ ఆడిన డాన్ బ్రాడ్‌మన్ 98.22 సగటుతో 4322 పరుగులు సాధించాడు.